(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.65. అధ్యాయః 065
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
యుధిష్ఠిరేణ విధివన్నానాషలిహరణాదినా సపరిచరమహేశ్వరపతితోషణేన వివిధకనకభాండాహరణేన పునర్నగరంప్రత్యాగమనం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
name="Azvamedhika-14-65-1x">బ్రాహ్మణా ఊచుః।
క్రియతాముపహారోఽద్య త్ర్యంబకస్య మహాత్మనః।
దత్త్వోపహారం నృపతే తతః స్వార్థం యతామహే॥ 14-65-1(94302)
వైశంపాయన ఉవాచ। 14-65-2x(7915)
శ్రుత్వా తు వచనం తేషాం బ్రాహ్మణానాం యుధిష్ఠిరః।
గిరీశస్య యథాన్యాయముపహారముపాహరత్॥ 14-65-2(94303)
ఆజ్యేన తర్పయిత్వాఽగ్నిం విధివత్సంస్కృతేన చ।
మంత్రసిద్ధం చరుం కృత్వా పురోధాః స యయై తదా॥ 14-65-3(94304)
స గృహీత్వా సుమనసో మంత్రపూతా జనాధిప।
మోదకైః పాయసేనాథ మాంసైశ్చోపాహరద్బలింం॥ 14-65-4(94305)
సుమనోభిశ్చ చిత్రాభిర్లాజైరుచ్చావచైరపి।
సర్వం స్విష్టకృతం హుత్వా విధివద్వేదపారగః।
కింకరాణాం తతః పశ్చాచ్చకార బలిముత్తమం॥ 14-65-5(94306)
యక్షేంద్రాయ కుబేరాయ మాణిభద్రాయ చైవ హ।
తథాఽన్యేషాం చ యక్షాణాం భూతానాం పతయశ్చ యే॥ 14-65-6(94307)
కృసరేణ చ మాంసేన నివాపైస్తిలసంయుతైః।
ఓదనం కుంభశః కృత్వా పురోధాః సముపాహరత్॥ 14-65-7(94308)
బ్రాహ్మణేభ్యః సహస్రాణి గవాం దత్వా తు భూమిపః।
నక్తంచరాణాం భూతానాం వ్యాదిదేశ బలి తదా॥ 14-65-8(94309)
ధూపగంధనిరుద్ధం తత్సుమనోభిశ్చ సంవృతం।
శుశుభే స్థానమత్యర్థం దేవదేవస్య పార్థివః॥ 14-65-9(94310)
కృత్వా పూజాం తు రుద్రస్య గణానాం చైవ సర్వశః।
యయౌ వ్యాసం పురస్కృత్య నృపో రత్ననిధిం ప్రతి॥ 14-65-10(94311)
పూజయిత్వా ధనాధ్వక్షం ప్రణిపత్యాభివాద్య చ।
సుమనోభిర్విచిత్రాభిరపూపైః కృసరేణ చ॥ 14-65-11(94312)
శంఖాదీంశ్చ నిధీన్సర్వాన్నిధిపాలాంశ్చ సర్వశః।
అర్చయిత్వా ద్విజాగ్ర్యా స్వస్తి వాచ్య చ వీర్యవాన్ 14-65-12(94313)
తేషాం పుణ్యాహఘోషేణ తేజసా సమవస్థితః।
ప్రీతిమాన్స కురుశ్రేష్ఠః ఖానయామాసం తం నిధిం॥ 14-65-13(94314)
తతః పాత్రీ సకరకా బహురూపా మనోరమాః।
భృంగారాణి కటాహాని కలశాన్వర్ధమానకాన్॥ 14-65-14(94315)
బహూని చ విచిత్రాణి భాజనాని సహస్రశః।
ఉద్ధారయామాస తదా ధర్మరాజో యుధిష్ఠిరః॥ 14-65-15(94316)
తేషాం రక్షణమప్యాసీన్మహాన్కరపుటస్తథా।
నద్ధం చ భాజనం రాజంస్తులార్ధమభవన్నృప॥ 14-65-16(94317)
వాహనం పాండుపుత్రస్య తత్రాసీత్తు విశాంపతే।
షష్టిరుష్ట్రసహస్రాణి శతాని ద్విగుణా హయాః॥ 14-65-17(94318)
వారణాశ్చ మహారాజ సహస్రశతసంమితాః।
శకటాని రథాశ్చైవ తావదేవ కరేణవః।
స్వరాణాం పురుషాణాం చ పరిసంఖ్యా న విద్యతే॥ 14-65-18(94319)
ఏతద్విత్తం తదభవద్యదుద్దధ్రే యుధిష్ఠిరః।
షోడశాష్టౌ చతుర్వింశత్సహస్రం భారలక్షణం॥ 14-65-19(94320)
ఏతేష్వాదాయ తద్ద్రవ్యం పునరభ్యర్చ్య పాండవః।
మహాదేవం ప్రతి యయౌ పురం నాగాహయం ప్రతి॥ 14-65-20(94321)
ద్వైపాయనాభ్యనుజ్ఞాతః పురస్కృత్య పురోహితం।
గోరుతే గోరుతే చైవ న్యవసత్పురుషర్షభః॥ 14-65-21(94322)
సా పురాఽభిముఖా రాజన్నువాహ మహతీ చమూః।
కృచ్ఛ్రాద్ద్రవిణభారార్తా హర్షయంతీ కురూద్వహాన్॥ ॥ 14-65-22(94323)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి పంచషష్టితమోఽధ్యాయః॥ 65 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-65-14 పాత్రీః మహాంతి ఓదనోద్ధరణపాత్రాణి। కరకా అల్పఘటాః। భృంగారాణి గడుకాన్। వర్ధమానకాన్ శరావాణి॥ 7-65-16 కరపటః కరసంపుటాకారం ద్విజలభాజనం ఉష్ట్రాదివాహ్యం సందూఖ ఇతి ప్రసిద్ధం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.